అవినీతి కవలలుగా బీజేపీ–బీఆర్ఎస్

అవినీతి కవలలుగా బీజేపీ–బీఆర్ఎస్ కరీంనగర్‌ను అవినీతి అడ్డాగా మార్చారు రహస్య పొత్తుతో ప్రజలను మోసం చేశారు మునిసిపాలిటీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు ఒక్క అవకాశం ఇవ్వండి కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరాన్ని గత పదేళ్లుగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అవినీతి అడ్డాగా మార్చి ప్రజల కష్టార్జితాన్ని దోచుకున్నాయని కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తీవ్ర విమర్శలు చేశారు. శనివారం నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన...