భారత్‌కు రాలేం!

భారత్‌కు రాలేం! టీ20 వరల్డ్‌కప్‌పై బంగ్లా బోర్డు కఠిన వైఖరి శ్రీలంకకు మ్యాచ్‌లు తరలించాలని బీసీబీ డిమాండ్ ఐసీసీతో సమావేశంలోనూ వెనక్కి తగ్గని బీసీబీ ఐర్లాండ్‌తో గ్రూప్ మార్పిడి ప్రతిపాదన వచ్చే వారం తుది నిర్ణయం తీసుకోనున్న ఐసీసీ కాక‌తీయ‌, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్‌కప్‌–2026కు సంబంధించి భారత్‌కు రావడాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) తిరస్కరించింది. భద్రతా కారణాలను చూపుతూ తమ మ్యాచ్‌లను భారత్‌ నుంచి శ్రీలంకకు తరలించాలని ఐసీసీని అధికారికంగా కోరింది. ఈ అంశంపై శనివారం జరిగిన సమావేశంలోనూ బీసీబీ తన...