డెర్బీలో క్యారిక్ డబుల్ దెబ్బ!

డెర్బీలో క్యారిక్ డబుల్ దెబ్బ! సిటీపై 2–0 గెలుపుతో యునైటెడ్‌లో కొత్త ఊపిరి తొలి మ్యాచ్‌లోనే గార్డియోలాకు షాక్ కాక‌తీయ‌, స్పోర్ట్స్ : మాంచెస్టర్ యునైటెడ్ తాత్కాలిక హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి మ్యాచ్‌లోనే మైకేల్ క్యారిక్ అద్భుత ఆరంభం చేశాడు. శనివారం జరిగిన ప్రీమియర్ లీగ్ మాంచెస్టర్ డెర్బీలో యునైటెడ్ 2–0తో మాంచెస్టర్ సిటీపై విజయం సాధించింది. ఈ గెలుపుతో ఓల్డ్ ట్రాఫర్డ్‌లో నెలకొన్న నిరాశ వాతావరణం ఒక్కసారిగా తొలగింది. రుబెన్ అమోరిమ్ తొలగింపునకు తర్వాత సీజన్ ముగింపు వరకే ఒప్పందం...