కమ్యూనిస్టుల ఐక్యత అత్యవసరం
కమ్యూనిస్టుల ఐక్యత అత్యవసరం పోరాట పంథాలో మార్పు అనివార్యం సంపద దోచుకునేవారే దేశభక్తులా? శతాబ్ది ఉత్సవాలు చారిత్రక ఘట్టం వేడుకల్లో ఖమ్మం జిల్లా భాగస్వామ్యం గర్వకారణం కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : కమ్యూనిస్టుల ఐక్యత అత్యవసరమని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. కమ్యూనిజం అజరామరమని, ప్రజల్లో మరింత చైతన్యం కోసం కమ్యూనిస్టులుగా నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాలు ఖమ్మం వేదికగా జరపడం ఓ చారిత్రక...