పెండింగ్ పనులు పూర్తి చేయండి..!
పెండింగ్ పనులు పూర్తి చేయండి..! రోడ్డు విస్తరణకు ప్రజల సహకారం అవసరం ప్రజలను ఒప్పించి రోడ్డు విస్తరణ ప్రక్రియ పూర్తి చేయాలి నాలుగు కాలాలు నిలిచేలా నాణ్యమైన పనులు రాజకీయాలకతీతంగా అభివృద్ధి కొనసాగాలి ఖమ్మం నగరాభివృద్ధిపై మంత్రి తుమ్మల స్పష్టమైన ఆదేశాలు 9వ డివిజన్‌లో సీసీ డ్రైన్ పనులకు శంకుస్థాపన కాకతీయ, ఖమ్మం : పెండింగ్‌లో ఉన్న నగరాభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత–జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులను ఆదేశించారు. శనివారం ఖమ్మం...