సీపీఐ శతాబ్ది సభకు సర్వం సిద్ధం
సీపీఐ శతాబ్ది సభకు సర్వం సిద్ధం ఎరుపు మయంగా మారిన ఖమ్మం జిల్లా కేంద్రం ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ మైదానంలో బహిరంగ సభ నేడు లక్షల మందిని సభకు తరలించేందుకు యత్నం బహిరంగ సభకు హాజరుకానున్న జాతీయ నేతలు, వివిధ దేశాల ప్రతినిధులు కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) శతాబ్ది ఉత్సవాల ముగింపు బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. జనవరి 18న ఆదివారం ఖమ్మంలో లక్షలాది మందితో జరిగే ఈ ప్రతిష్ఠాత్మక సభకు ఆహ్వాన సంఘం అన్ని ఏర్పాట్లు...