ఒక్క ఛాన్స్ ఇవ్వండి..

ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం మున్సిపాలిటీలకు నిధులు వ‌చ్చేలా చేస్తాం అవసరమైతే సీఎస్సార్‌ నిధులు కూడా కాంగ్రెస్ పాలనపై శ్వేతపత్రం డిమాండ్ మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు బీజేపీయేనని ధీమా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాకతీయ, తెలంగాణ‌ బ్యూరో : రాబోయే మున్సిపల్‌, కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. సికింద్రాబాద్‌లోని క్లాసిక్ గార్డెన్‌లో నిర్వహించిన...