సర్దార్‌ సర్వాయి పాపన్న విగ్రహ ప్రతిష్ఠకు ఆహ్వానం

సర్దార్‌ సర్వాయి పాపన్న విగ్రహ ప్రతిష్ఠకు ఆహ్వానం గౌడ సంఘం నేతలతో మర్యాదపూర్వక భేటీ కొమ్మాలలో భూమి పూజకు పిలుపు కాకతీయ, గీసుగొండ : తెలంగాణ గౌడ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో గౌడ సంఘం నాయకులు హైదరాబాదులో పర్యటించారు. ఈ సందర్భంగా తెలంగాణ గౌడ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పల్లె లక్ష్మణ్ గౌడ్, ఓబీసీ రాష్ట్ర మాజీ చైర్మన్ *కత్తి వెంకట స్వామి గౌడ్*లను వారి నివాసాల్లో మర్యాదపూర్వకంగా కలిశారు. మండలంలోని కొమ్మాల శ్రీ లక్ష్మీ నరసింహ...