కాకతీయ ఎఫెక్ట్‌..!

కాకతీయ ఎఫెక్ట్‌..! మేడారంలో పోలీస్ ‘రెడ్ కార్పెట్’కు చెక్ గద్దెల వద్ద ప్రత్యేక సౌకర్యాలపై దుమారం కాకతీయ కథనంతో ఉన్నతాధికారుల ఆరా గద్దెల వద్ద ఓవర్ చేసిన అధికారికి క్లాస్‌? భక్తులందరికీ సమాన దర్శనంపై ఆదేశాలు కాకతీయ, ములుగు ప్రతినిధి : శుక్రవారం మేడారం సమ్మక్క–సారమ్మ మహాజాతరకు పది లక్షల మందికి పైగా భక్తులు తరలిరావడంతో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. భక్తుల భద్రత, గద్దెల వద్ద క్రమశిక్షణ కోసం ఇనుప కంచెలు ఏర్పాటు చేసి, కంచె అవతల నుంచే దర్శనానికి అనుమతించారు....