నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల మెరిట్ జాబితా విడుదల
నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల మెరిట్ జాబితా విడుదల 1:1.5 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక ఈ నెల 22 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కాకతీయ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ హాస్పిటళ్లలో ఖాళీల భర్తీ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇటీవల 1,257 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీని పూర్తి చేసిన మెడికల్, హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, 2,322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన మెరిట్ జాబితాను శనివారం విడుదల చేసింది. రాత పరీక్షకు హాజరైన అభ్యర్థుల మార్కులు, ఇతర వివరాలను బోర్డు తన అధికారిక...