బీఆర్ఎస్‌లోకి ప్రముఖ వ్యాపారవేత్త గండ్ర
బీఆర్ఎస్‌లోకి ప్రముఖ వ్యాపారవేత్త గండ్ర 42వ డివిజన్‌లో పార్టీకి బలం గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే గంగుల కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరంలోని 42వ డివిజన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గండ్ర రఘునాథరావు శనివారం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీలో చేరారు. మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆయనకు పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో జరిగింది. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ, ప్రజల విశ్వాసంతో...