మున్సిపల్ వార్డులకు రిజర్వేషన్ల ఖ‌రారు

మున్సిపల్ వార్డులకు రిజర్వేషన్ల ఖ‌రారు కాకతీయ, రామకృష్ణాపూర్ : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఖరారు చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని నస్పూర్ సమీకృత కార్యాలయాల భవన సమావేశ మందిరంలో ఈ ప్రక్రియను నిర్వహించారు. బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్‌, మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాస్‌రావు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మహమ్మద్ విలాయత్ అలీతో కలిసి, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మున్సిపల్ వార్డుల వారీగా రిజర్వేషన్ కేటాయింపు చేపట్టారు....