మున్సిపాలిటీల వార్డుల‌కు రిజర్వేషన్లు ఖరారు

మున్సిపాలిటీల వార్డుల‌కు రిజర్వేషన్లు ఖరారు జ‌గిత్యాల జిల్లాలో ఐదు మున్సిపాలిటీల‌కు ప్ర‌క్రియ పూర్తి మహిళా రిజర్వేషన్లకు డ్రా పద్ధతిన ఎంపిక‌ కాకతీయ, జగిత్యాల : జగిత్యాల జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు సంబంధించిన కౌన్సిలర్ పదవుల ఎన్నికల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు, తెలంగాణ మున్సిపాలిటీస్ చట్టం–2019లోని సెక్షన్–7 ప్రకారం ప్రభుత్వం జారీ చేసిన అధికారాల ఆధారంగా ఈ రిజర్వేషన్లను ఖరారు చేస్తూ జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి బి. సత్యప్రసాద్ శనివారం అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. జగిత్యాల...