పరకాల పురపోరుకు రంగం సిద్ధం
పరకాల పురపోరుకు రంగం సిద్ధం రిజర్వేషన్లతో మారిన రాజకీయ సమీకరణలు పార్టీలకు సవాల్‌గా మారిన ఎన్నికలు కాకతీయ, పరకాల : పరకాల మునిసిపాలిటీలో జరగనున్న ఎన్నికలకు పూర్తి స్థాయిలో రంగం సిద్ధమైంది. తాజా ఓటర్ల జాబితా ప్రకారం మునిసిపాలిటీలో మొత్తం 22 వార్డులు, 26,812 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 12,948 మంది పురుష ఓటర్లు, 13,864 మంది మహిళా ఓటర్లు ఉండటంతో మహిళలు స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నారు. ఈ సంఖ్యలే ఈసారి పరకాల మునిసిపల్ ఎన్నికల్లో మహిళా ఓటర్ల పాత్ర ఎంత కీలకమో...