సర్పంచులకు శిక్షణ తప్పనిసరి

సర్పంచులకు శిక్షణ తప్పనిసరి నూతన సర్పంచులందరూ హాజరుకావాలి గ్రామీణాభివృద్ధి శిక్షణ సంస్థ జాయింట్ డైరెక్టర్ ఎస్. ప్రసూన రాణి కాకతీయ, గీసుగొండ : నూతనంగా ఎన్నికైన సర్పంచుల కోసం నిర్వహిస్తున్న ఐదు రోజుల శిక్షణ కార్యక్రమానికి సర్పంచులు అందరూ తప్పనిసరిగా హాజరుకావాలని తెలంగాణ గ్రామీణాభివృద్ధి శిక్షణ సంస్థ జాయింట్ డైరెక్టర్ ఎస్. ప్రసూన రాణి స్పష్టం చేశారు. మండలంలోని గంగదేవి పల్లిలో ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రాన్ని శనివారం జిల్లా అధికారులతో కలిసి ఆమె సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. శిక్షణ నిర్వహణపై పలు సూచనలు...