సీఎం కాన్వాయ్‌ను అడ్డుకుంటాం

సీఎం కాన్వాయ్‌ను అడ్డుకుంటాం బ్లాంకెట్లు–స్వెట‌ర్లు ఇవ్వడం లేదు గిరిజన ఆశ్రమ పాఠశాలలపై ప్రభుత్వ నిర్లక్ష్యం చార్జీలు విడుదల కాక విద్యార్థుల ఇబ్బందులు మేడారం వేదికగా ఎస్ఎఫ్ఐ నేత‌లు కాకతీయ, ఏటూరునాగారం / వెంకటాపురం : గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు బ్లాంకెట్లు,స్వెట‌ర్లు  వంటి మౌలిక సదుపాయాలు వెంటనే అందించకపోతే మేడారం జాతరకు వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని అడ్డుకుంటామని స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జిల్లా సహాయ కార్యదర్శి సోడి అశోక్ హెచ్చరించారు. ఆయన మాట్లాడుతూ ములుగు జిల్లా వెంకటాపురం పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో నెలల...