రోహిత్ వేముల చట్టం తీసుకొస్తాం

రోహిత్ వేముల చట్టం తీసుకొస్తాం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ జస్టిస్ ఫర్ రోహిత్ వేముల క్యాంపెయిన్ కమిటీతో భేటీ కాకతీయ, హైదరాబాద్ : రాష్ట్రంలో వీలైనంత త్వరగా రోహిత్ వేముల చట్టాన్ని తీసుకొస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. శనివారం ప్రజాభవన్‌లో జస్టిస్ ఫర్ రోహిత్ వేముల క్యాంపెయిన్ కమిటీ సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, రాష్ట్రంలో రోహిత్ వేముల చట్టం తీసుకురావాలంటూ దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి...