ఎస్సారెస్పీ భూముల పరిరక్షణలో వివక్ష ఎందుకు?

ఎస్సారెస్పీ భూముల పరిరక్షణలో వివక్ష ఎందుకు? నల్లబెల్లినే టార్గెట్ చేయడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు కెనాల్ హద్దుల నిర్ణయంలో అధికారుల ఏకపక్ష ధోరణి ఒక్క గ్రామానికే పరిమితమై మార్కింగ్ అన్యాయం నోటీసులతో రైతులు, ప్రజల్లో భయాందోళనలు బాధితులకు బీఆర్ఎస్ అండగా నిలుస్తుంది న‌ల్ల‌బెల్లి బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి కాకతీయ, నల్లబెల్లి : ఎస్సారెస్పీ డీబీఎం–38 కెనాల్ భూముల పరిరక్షణ విషయంలో ఇరిగేషన్ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి తీవ్ర విమర్శలు చేశారు. శనివారం...