లాటరీతో మహిళా రిజర్వేషన్ల ఖరారు

లాటరీతో మహిళా రిజర్వేషన్ల ఖరారు ఐదు మున్సిపాలిటీల్లో వార్డుల కేటాయింపు ప్ర‌క్రియ పూర్తి రాజకీయ పార్టీల ప్ర‌తినిధుల స‌మ‌క్షంలో ఎంపిక‌ ఖ‌మ్మం జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ కాకతీయ, ఖమ్మం : జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో మహిళా రిజర్వేషన్‌కు సంబంధించిన వార్డులను లాటరీ పద్ధతి ద్వారా ఖరారు చేసినట్లు జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మున్సిపల్ వార్డుల్లో మహిళలకు రిజర్వేషన్ కేటాయించే ప్రక్రియను శనివారం ఖమ్మం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో రాజకీయ పార్టీల...