కదం తొక్కిన కామ్రేడ్స్… ఎర్రబారిన ఖమ్మం!
కదం తొక్కిన కామ్రేడ్స్… ఎర్రబారిన ఖమ్మం! ఎటు చూసినా అరుణ పతాకాల రెపరెపలే కిలోమీటర్ల కొద్ది నడిచొచ్చిన కామ్రేడ్స్ ఖమ్మం ప్రధాన వీధుల్లో జనసేవాదళ్ కవాత్ వేల మందిని ఆకట్టుకున్న కళారూపాలు సీపీఐ శతాబ్ది ఉత్సవాలకు చారిత్రక ముగింపు కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభ సందర్భంగా ఖమ్మం నగరం ఎర్రబారింది. కామ్రేడ్స్ కదం తొక్కగా… అరుణ పతాకాలు ఆకాశాన్నే తాకాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశంలోని పలు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన పార్టీ కార్యకర్తలతో ఖమ్మం పురవీధులు...