ప్రయాణ ప్రాంగణాన్ని పట్టించుకోరా..?!
ప్రయాణ ప్రాంగణాన్ని పట్టించుకోరా..?! అధ్వానంగా కొత్తగూడెం ఆర్టీసీ బస్టాండ్ నూతన బస్టాండ్ హామీలు కాగితాలకే పరిమితం అభివృద్ధికి నిధులు లేవంటున్న అధికారులు వర్షాకాలంలో ప్రయాణికుల అవస్థలు వర్ణనాతీతం కాకతీయ, కొత్తగూడెం రూరల్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంగా పేరున్న కొత్తగూడెంలో తెలంగాణ ఆర్టీసీ బస్టాండ్ పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా మారుతోంది. ఒకవైపు సిరులు ఉన్న సింగరేణి ప్రాంతం అయినప్పటికీ, అదే ప్రాంతంలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్ మాత్రం మౌలిక సదుపాయాల లేమితో కొట్టుమిట్టాడుతోంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు సరైన వసతులు...