ఆరేళ్ల అభివృద్ధి కనిపించడం లేదా?

ఆరేళ్ల అభివృద్ధి కనిపించడం లేదా? సుమారు రూ.1000 కోట్లతో ప‌నులు ఇతర ప్రాజెక్టులకు మరో రూ.200 కోట్లు.. బీజేపీ నేత, మాజీ మేయర్ సునీల్‌రావు కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ : కరీంనగర్ నగరంలో గత ఆరు సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కనిపించకపోవడం ఆశ్చర్యకరమని బీజేపీ నేత, మాజీ మేయర్ యాదగిరి సునీల్‌రావు వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నగరంలో నిర్మించిన రహదారులు, వీధిదీపాలు, పార్కులు, వాకింగ్ ట్రాకులు, ఓపెన్ జిమ్‌లు, హైలాండ్ జంక్షన్లు,...