అభివృద్ధికి అడ్డుగా ఏటూరునాగారం స‌ర్పంచ్‌

అభివృద్ధికి అడ్డుగా ఏటూరునాగారం స‌ర్పంచ్‌ మండల కాంగ్రెస్ నాయకుడు చిటమట రఘు కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారంలో అభివృద్ధి పనులు రాజకీయ వివాదాలకు కేంద్రబిందువుగా మారాయి. జరుగుతున్న సైడ్ డ్రైన్ పనులకు స్థానిక సర్పంచ్‌, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ బాబు అడ్డుపడుతూ, జేసీబీతో దౌర్జన్యంగా పూడ్చివేశారంటూ మండల కాంగ్రెస్ నాయకుడు చిటమట రఘు ఆరోపించారు. సర్పంచ్‌గా గెలిచిన కొద్ది రోజులకే నిరుపేద వాడాల్లో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడం ఏంటని ప్రజలు ఆలోచించాలని కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. ఈ అంశంపై...