కనీస వేతనాలకు పూర్తి రక్షణ
కనీస వేతనాలకు పూర్తి రక్షణ వీబీ జీ రామ్ జీ చట్టంతో ఉపాధికి ఊతం కాంగ్రెస్ అపోహలు సృష్టిస్తోంది బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిరణ్ కుమార్ కాకతీయ, కరీంనగర్ : వీబీ–జీ రామ్ జీ చట్టం ద్వారా గ్రామీణ ఉపాధికి మరింత బలం చేకూరుతుందని, కనీస వేతనాలకు పూర్తి స్థాయి రక్షణ ఉంటుందని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు మారుతి కిరణ్ కుమార్ బోనేటి స్పష్టం చేశారు. ఈ చట్టంపై కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాల్లో వాస్తవం లేదని...