ఆపరేషన్ ఆకర్ష్‌తో గులాబీ గూటికి గండి
ఆపరేషన్ ఆకర్ష్‌తో గులాబీ గూటికి గండి కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ నేతల వలస పాలేరులో మారుతున్న సమీకరణాలు! ఏదులాపురమే లక్ష్యంగా హస్తం వ్యూహం మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరికలు మున్సిపల్ ఎన్నికల ముందే వేడెక్కిన రాజకీయాలు కాకతీయ, కుసుమంచి : మున్సిపల్ ఎన్నికల నగారా మోగకముందే ఖమ్మం జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పాలేరు నియోజకవర్గ పరిధిలోని ఏదులాపురం మున్సిపాలిటీపై పట్టు సాధించడమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన ‘ఆపరేషన్ ఆకర్ష్’తో బీఆర్ఎస్‌కు చెందిన కీలక...