కార్పొరేషన్ ఎన్నికల్లో
కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఆదరించండి కరీంనగర్ అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం వెలిచాల రాజేందర్‌రావు 48వ డివిజన్‌లో బస్తీబాట యువతకు టికెట్లపై కీలక వ్యాఖ్యలు కాకతీయ, కరీంనగర్ : రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని అప్పుడే కరీంనగర్ నగరాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లగలమని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు అన్నారు. నిస్వార్థంగా ప్రజాసేవ చేయడమే తన లక్ష్యమని తండ్రి మాజీ ఎమ్మెల్యే జగపతిరావు ఆశయాల బాటలో పయనిస్తున్నానని తెలిపారు. ఆదివారం మాజీ కార్పొరేటర్ మీసా రమాదేవి ఆధ్వర్యంలో...