ఖబర్దార్ రాధాకృష్ణ! భట్టి పై వ్యాఖ్యలు మానుకోండి

ఖబర్దార్ రాధాకృష్ణ! భట్టి పై వ్యాఖ్యలు మానుకోండి భ‌ద్రాద్రి కొత్త‌గూడెం ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు అల్లాడి నరసింహారావు కాకతీయ, జూలూరుపాడు : ఏబీఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్ ఎండీ రాధాకృష్ణ, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కపై చేసిన అనుచిత వ్యాఖ్యలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఓబీసీ జిల్లా అధ్యక్షుడు అల్లాడి నరసింహారావు మాట్లాడుతూ— తెలంగాణ ప్రజలు గౌరవించే సీనియర్ నాయకుడిపై అవగాహనలేని, దిగజారిన వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రాజకీయ విమర్శలకు హద్దులు ఉండాలని, వ్యక్తిగత...