సర్పంచ్ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా రికార్డు
సర్పంచ్ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా రికార్డు మున్సిపల్‌లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలి! సాగునీటి–విద్య–వైద్య రంగాల్లో వేగంగా అభివృద్ధి భారీ పరిశ్రమలతోనే యువతకు ఉపాధి ఖమ్మానికి ఇండస్ట్రియల్ పార్క్ అవసరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : సర్పంచ్ ఎన్నికల్లో ఎనభై ఐదు శాతం మంది కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించుకొని రాష్ట్రానికి ఖమ్మం జిల్లా తలమానికంగా నిలిచిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలని ఆయన...