నాన్న ప్రోత్సాహమే నడిపిస్తోంది : హర్షిత్ రాణా
నాన్న ప్రోత్సాహమే నడిపిస్తోంది : హర్షిత్ రాణా కాకతీయ, తెలంగాణ బ్యూరో: టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లు ఆడుతున్న హర్షిత్ రాణా.. తరుచూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. గౌతమ్ గంభీర్‌కు ఫేవరేట్ ప్లేయర్ కావడంతోనే హర్షిత్ రాణాకు మూడు ఫార్మాట్లలో అవకాశాలు దక్కుతున్నాయనే అభిప్రాయం ఉంది. కానీ హర్షిత్ రాణా తన అద్భుత ప్రదర్శనతో భారత విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లోనూ అతను మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. ఇప్పటి వరకు 13 వన్డేలు ఆడిన రాణా...