తెలుగు ఆత్మగౌరవానికి ప్రతిరూపం ఎన్టీఆర్‌!

తెలుగు ఆత్మగౌరవానికి ప్రతిరూపం ఎన్టీఆర్‌! రైతు–పేదల పాలిట ఆశాజ్యోతి… సంక్షేమ విప్లవ సారథి దేశానికి తెలుగు జాతి ఘనతను చాటిన మహానాయకుడు రెండు రూపాయల బియ్యం పథకంతో పేదల గుండెల్లో స్థానం డ్వాక్రాలు, వృద్ధుల పెన్షన్‌తో సామాజిక మార్పు ఎన్టీఆర్ వ‌ర్ధంతి సంద‌ర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నివాళి కాకతీయ, హనుమకొండ : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, దివంగత నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్‌) 30వ వర్ధంతిని పురస్కరించుకుని హనుమకొండ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌ వద్ద...