మా భూములు మాకేన‌ని..

మా భూములు మాకేన‌ని.. 22/ఏ నిషేధానికి వ్యతిరేకంగా భూబాధితుల ఆందోళ‌న‌ శాతవాహన యూనివర్సిటీ చౌరస్తాలో ఐక్య సమావేశం సమస్యకు పరిష్కారం లభించే వరకు పోరాటం ఆగ‌ద‌ని స్ప‌ష్టం కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ : కరీంనగర్ నగర పరిధిలోని రేకుర్తి, శ్రీరామ్‌నగర్ కాలనీ, కొత్త యాస్వాడ, ఆదిత్యానగర్, సాలేనగర్, విధ్యానగర్ ప్రాంతాలకు చెందిన భూముల యజమానులు తమ పట్టా భూములను ప్రభుత్వ నిషేధిత జాబితా (22/ఏ)లో చేర్చడాన్ని నిరసిస్తూ ఆదివారం ఉదయం ఆందోళనకు దిగారు. శాతవాహన యూనివర్సిటీ చౌరస్తాలో భారీ సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా బాధితులు...