ముగ్గుల పోటీల బహుమతుల ప్రదానోత్సవం

ముగ్గుల పోటీల బహుమతుల ప్రదానోత్సవం 39వ డివిజన్‌లో ఇమామ్ యూత్ ఆధ్వర్యంలో వేడుకలు మహిళల భారీ పాల్గొనడంతో కార్యక్రమం విజయవంతం కాకతీయ, ఖమ్మం : ఖమ్మం నగరంలోని 39వ డివిజన్‌లో ఇమామ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు అత్యంత వైభవంగా జరిగాయి. పోటీలకు పెద్ద సంఖ్యలో మహిళలు హాజరై రంగురంగుల ముగ్గులతో కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా క్యాంప్ కార్యాలయం ఇన్‌చార్జ్ తుంబురు...