‘రెహమాన్ ద్వేషంతో ఉన్నారు’

'రెహమాన్ ద్వేషంతో ఉన్నారు' ఆస్కార్ అవార్డు గ్రహీతపై కంగనా సంచలన వ్యాఖ్యలు కాక‌తీయ‌, సినిమా డెస్క్ : ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ బాలీవుడ్‌పై చేసిన 'మతపరమైన' వ్యాఖ్యలపై ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "మీ అంత పక్షపాతం, ద్వేషం నిండిన వ్యక్తిని నేను నా జీవితంలో చూడలేదు" అంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రెహమాన్‌పై నిప్పులు చెరిగారు. తన స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'ఎమర్జెన్సీ' సినిమాను ప్రాపగండా చిత్రమంటూ రెహమాన్ అవమానించారని,...