ఎర్రజెండా పోరాటాలకు వందనం!
ఎర్రజెండా పోరాటాలకు వందనం! పేదల కోసం ప్రాణాలర్పించిన కమ్యూనిస్టులు దున్నేవాడిదే భూమి సిద్ధాంతానికి చారిత్రక నేపథ్యం బ్రిటిష్‌ల కంటే బీజేపీ ఎంతో ప్రమాదకరం “బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ” ఖమ్మం జిల్లాలో మత పార్టీ బీజేపీకి చోటు లేదు మోదీ, అమిత్ షా వచ్చి ప్రచారం చేసినా సర్పంచ్ సీటు కూడా గెలవలేరు ప్రజా ప్రభుత్వ ఏర్పాటులో కమ్యూనిస్టుల మద్దతు, శ్రమ ఉంది బీజేపీ రాజ్యాంగ వ్యతిరేక విధానాలపై పోరాటం చేద్దాం రండి సీపీఐ శతాబ్ధి ఉత్సవాల సభలో కమ్యూనిస్టులకు సీఎం రేవంత్...