తెలుగు అమ్మాయి అరుంధతి రెడ్డిపై వేటు
తెలుగు అమ్మాయి అరుంధతి రెడ్డిపై వేటు ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన భారత జట్టు కాకతీయ, స్పోర్ట్స్ డెస్క్ : వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 సీజన్ ముగిసిన అనంతరం భారత మహిళల జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అక్కడ ఫిబ్రవరి 15 నుంచి మార్చి 9వరకు ఆతిథ్య ఆసీస్‌తో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లు ఆడనుంది. ఈ పర్యటనకు వెళ్లే భారత మహిళల వన్డే, టీ20 జట్లను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా ప్రకటించింది. ఈ రెండు జట్లలో...