పేదలకు నాణ్యమైన విద్య, వైద్యమే లక్ష్యం

పేదలకు నాణ్యమైన విద్య, వైద్యమే లక్ష్యం విద్య–వైద్య రంగాలే ప్రజా ప్రభుత్వానికి పునాది నర్సింగ్ విద్యార్థులకు విదేశీ అవకాశాల దిశగా అడుగులు జపనీస్, జర్మన్ భాషల బోధనకు చర్యలు ఖ‌మ్మం జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఎదులాపురంలో రూ.108.60కోట్ల‌తో ఇంజనీరింగ్ కళాశాల భ‌వ‌నాల‌కు భూమి పూజ కూసుమంచిలో రూ.45.50 కోట్ల‌తో 100 పడకల ఆస్ప‌త్రికి శంకుస్థాప‌న రూ.162.54కోట్ల‌తో మున్నేరు–పాలేరు లింక్ కెనాల్ పనులకు శంకుస్థాపన ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, మద్దులపల్లిలో వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రారంభం కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : విద్య,...