పార్టీ మార‌ట్లేదు

పార్టీ మార‌ట్లేదు బీఆర్ఎస్‌లోనే కొన‌సాగుతా ఎప్పటికైనా ఎమ్మెల్యే గంగుల వెంటే.. కాంగ్రెస్‌లో చేరిక పూర్తిగా అవాస్త‌వం మాజీ కార్పొరేటర్ మాధవి కృష్ణ గౌడ్ కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ : తాను పార్టీ మారిన‌ట్లు వ‌చ్చిన వార్త‌లు పూర్తిగా అవాస్త‌వ‌మ‌ని కరీంనగర్ నగరంలోని రేకుర్తి డివిజన్‌కు చెందిన మాజీ కార్పొరేటర్ సుధగోని మాధవి కృష్ణ గౌడ్ స్ప‌ష్టంచేశారు. ఈ మేరకు సోమవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. రెండు రోజుల క్రితం డివిజన్ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వెలిచాల రాజేందర్ రావు తమ...