విద్య హక్కును ఖచ్చితంగా అమలు చేయాలి
విద్య హక్కును ఖచ్చితంగా అమలు చేయాలి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో కాగితాలకే పరిమితం ఆన్‌లైన్ అడ్డంకులు రాజ్యాంగ విరుద్ధం హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షుడు మారెళ్ళ విజయకుమార్ కాకతీయ, కొత్తగూడెం రూరల్ : విద్య హక్కుపై సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా అమలు చేయాలని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేటెడ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు మారెళ్ళ విజయకుమార్ డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగం హామీ ఇచ్చిన విద్య హక్కు నిబంధనలకే పరిమితం కాకుండా, భూమిపై అమలయ్యే...