సీనియ‌ర్ల‌కే టికెట్లివ్వాలి

సీనియ‌ర్ల‌కే టికెట్లివ్వాలి ముస్లిం మెజారిటీ డివిజన్లలో ప్రాధాన్యం ఇవ్వాలి జిల్లా కాంగ్రెస్ మైనారిటీ నేతల సమావేశంలో డిమాండ్ కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ : రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ముస్లిం మెజారిటీ ఓటర్లు ఉన్న డివిజన్లు అలాగే సుమారు 30 శాతం ముస్లిం జనాభా ఉన్న డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ టికెట్లను సీనియర్ నేతలకు కేటాయించాలని జిల్లా కాంగ్రెస్ మైనారిటీ చైర్మన్ మొహమ్మద్ తాజోద్దిన్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టకాలంలో పని చేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం...