తొర్రూరుపై గులాబీ జెండా ఎగురవేస్తాం!
తొర్రూరుపై గులాబీ జెండా ఎగురవేస్తాం! 16 వార్డుల్లోనూ బీఆర్ఎస్ గెలుపే లక్ష్యం ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీమంత్రి ఎర్రబెల్లి దిశానిర్దేశం గులాబీ గూటికి కాంగ్రెస్ సీనియర్ నేతలు కాకతీయ, తొర్రూరు : త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు ముందే తొర్రూరులో రాజకీయ వేడి పెరిగింది. తొర్రూరు మున్సిపాలిటీ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం పట్టణ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ, తొర్రూరు మున్సిపాలిటీపై...