వావ్ .. వైభ‌వ్‌

వావ్ .. వైభ‌వ్‌ క‌ళ్లు చెదిరే క్యాచ్‌కు ఫ్యాన్స్ ఫిదా సూర్యవంశీ క్యాచ్ పట్టిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ కాక‌తీయ‌, స్పోర్ట్ డెస్క్ : అండర్‌-19 ప్రపంచకప్‌లో భాగంగా శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‍లో టీమ్ఇండియా యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ బ్యాట్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ సత్తాచాటాడు. బౌండరీ లైన్ వద్ద ఒక అద్భుతమైన క్యాచ్ పట్టి భారత జట్టుకు కీలకమైన వికెట్‌ను అందించాడు. దీంతో జట్టు విజయంలో బ్యాట్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ భాగమైన సూర్యవంశీపై ప్రశంసలు కురుస్తున్నాయి. సూర్యవంశీ క్యాచ్...