ట్రాఫిక్‌కు ‘యువ ఐపీఎస్’ ట్రీట్మెంట్!
ట్రాఫిక్‌కు ‘యువ ఐపీఎస్’ ట్రీట్మెంట్! నగర సమస్యల పరిష్కారానికి సీఎం కొత్త ప్రయోగం గ్రేటర్ హైదరాబాద్ ట్రాఫిక్‌పై ప్రత్యేక ఫోకస్ క్షేత్రస్థాయిలో పనిచేసే యువ అధికారులకు కీలక బాధ్యతలు హైదరాబాద్–సైబరాబాద్–రాచకొండతో పాటు ఫ్యూచర్ సిటీపై దృష్టి అనుభవం–ఉత్సాహానికి సమతుల్యం చేసిన బదిలీలు కాకతీయ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. నగరవాసులను ఏళ్ల తరబడి వేధిస్తున్న ట్రాఫిక్ చిక్కులకు శాశ్వత పరిష్కారం కనుగొనే లక్ష్యంతో ముఖ్యమంత్రి యువ...