మహిళా సాధికారతకు పెద్దపీట

మహిళా సాధికారతకు పెద్దపీట వడ్డీ లేని రుణాలతో ఆర్థిక భరోసా జ‌న‌గామ క‌లెక్ట‌ర్ రిజ్వాన్ బాషా రుణాల చెల్లింపులో జిల్లా మహిళలే ముందంజ : ఎమ్మెల్య ప‌ల్లా కాక‌తీయ‌, జ‌న‌గాం : ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా మెప్మా ఆధ్వర్యంలో వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమాన్ని జనగాం పట్టణంలోని ఓం సాయి గార్డెన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, జనగాం శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా...