డోర్నకల్‌లో మహిళా శక్తికి ఊతం
డోర్నకల్‌లో మహిళా శక్తికి ఊతం వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీ కాకతీయ, డోర్నకల్ : డోర్నకల్ నియోజకవర్గ మున్సిపాలిటీ కేంద్రంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం అందిస్తున్న వడ్డీ లేని రుణాల సబ్సిడీ చెక్కుల పంపిణీతో పాటు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రాంచంద్ర నాయక్ మహిళా సంఘాల సభ్యులకు రూ.58,20,806 విలువైన వడ్డీ లేని రుణాల సబ్సిడీ చెక్కులను అందజేశారు. అలాగే...