మృతుల కుటుంబాలకు చల్లా పరామర్శ

మృతుల కుటుంబాలకు చల్లా పరామర్శ కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటాన‌ని హామీ కాకతీయ, గీసుగొండ : ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలను పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు. మండలంలోని మరియాపురం, గంగదేవిపల్లి గ్రామాలకు చెందిన రగుసాల మల్లయ్య, పెంతల కొమురయ్య, గూడ సంతోష్ కుమార్ కుటుంబ సభ్యులను ఆయన కలిసి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం వారి మృతికి గల...