యువతలో మార్పే ప్రమాదాలకు మందు
యువతలో మార్పే ప్రమాదాలకు మందు మద్యం మత్తులో డ్రైవింగ్ చేయొద్దు రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి ఎస్సై చిర్ర రమేష్ బాబు కాకతీయ, నెల్లికుదురు : మద్యం సేవించి వాహనం నడపడం రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమని, ప్రతి పౌరుడు రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలని ఎస్సై చిర్ర రమేష్ బాబు పిలుపునిచ్చారు. నెల్లికుదురు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోలీస్ శాఖ, జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) యూనిట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన సమావేశంలో ఆయన...