యాంత్రీకరణ పథకానికి దరఖాస్తుల ఆహ్వానం
యాంత్రీకరణ పథకానికి దరఖాస్తుల ఆహ్వానం కాకతీయ, కూసుమంచి : కూసుమంచి మండల రైతుల నుంచి వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి రామడుగు వాణి తెలిపారు. ఈ పథకం కింద మండలానికి 10 రోటవేటర్లు, 1 గడ్డిచుట్టే యంత్రం (స్ట్రా బేలర్) సబ్సిడీపై అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ నెల 20 నుంచి 22వ తేదీ వరకు అప్లికేషన్లు స్వీకరిస్తామని, ఆసక్తి గల రైతులు మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. చిన్న, సన్నకారు, ఎస్సీ, ఎస్టీ,...