హుజురాబాద్‌లో బీజేపీ శక్తి చాటాలి

హుజురాబాద్‌లో బీజేపీ శక్తి చాటాలి మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగరేయాలి బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి కాకతీయ, హుజురాబాద్ : రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమిష్టిగా పనిచేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. హుజురాబాద్ మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగరేసి బీజేపీ శక్తిని చాటాలని ఆయన కోరారు. సోమవారం హుజురాబాద్ మున్సిపాలిటీ బీజేపీ ముఖ్య నేతల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రెండూ...