కార్పొరేషన్ ఎన్నికల్లో “కారు” స్పీడ్ పెంచాలి

కార్పొరేషన్ ఎన్నికల్లో "కారు" స్పీడ్ పెంచాలి కాంగ్రెస్ బాకీ కార్డును ప్రజల వద్దకు చేర్చాలి పనితనాన్ని బట్టే ప్ర‌జ‌లు ప‌ట్టం కడుతారు కార్పొరేషన్ ను గెలిపించుకుని కేసీఆర్‌కు కానుక‌గా ఇద్దాం కార్యకర్తల స‌మావేశంలో భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు రేగా కాంతారావు క‌లిసి ప‌నిచేయాల‌ని పిలుపునిచ్చిన ఎంపీ వ‌ద్దిరాజు, మాజీ మంత్రి వనమా కొత్తగూడెం, కాకతీయ రూరల్ : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 25 నెలలు గడుస్తున్నా ఎన్నికల ముందు ప్రకటించిన 420 హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమై ప్రజలను నయవంచన...