కబరస్తాన్లను శుభ్రం చేయాలి
కబరస్తాన్లను శుభ్రం చేయాలి రంజాన్‌కు ముందే చర్యలు చేపట్టాలి దహన సంస్కారాలకూ వీలుకాని పరిస్థితి : ఆవాజ్ కాకతీయ, ఖమ్మం : ఖమ్మం నగరంలో ఉన్న కబరస్తాన్లను వెంటనే శుభ్రం చేయాలని ఆవాజ్ వన్ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆవాజ్ రాష్ట్ర కమిటీ సభ్యులు షేక్ బాబు, ఎం.ఏ. జబ్బార్ మాట్లాడుతూ, నగరంలోని కబరస్తాన్లు పూర్తిగా నిర్లక్ష్యానికి గురై పిచ్చి చెట్లు, చెత్తతో నిండిపోయి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం వన్...